BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

గౌడ సంఘం ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా మదాసు. చంద్రకళ నియామకం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 03:58 PM
247 వీక్షణలు

గౌడ సంఘం ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా మదాసు. చంద్రకళ నియామకం

ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం (222/2019) వ్యవస్థాపక అధ్యక్షులు చలపాటి వెంకటేశ్వరరావు నూజివీడు లోని గౌడ సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో గౌడ సంఘం ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామానికి చెందిన మదాసు. చంద్రకళ ని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఏలూరు జిల్లా మరియు నూజివీడు నియోజకవర్గంలో గౌడ మహిళల అభివృద్ధి కోసం కృషి చేయాలని, సంఘీయుల ఏ కష్టం వచ్చినా ముందుకు వచ్చి ఆదుకునే విధంగా ఉండాలని" విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా, మదాసు. చంద్రకళ ని ఘనంగా సత్కరించి, గౌడ సంఘం నాయకులు మరియు సంఘీయులు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పోసిన. చెంచు రామారావు, ప్రధాన కార్యదర్శి మరీదు. శివరామకృష్ణ, విజయవాడ నగర అధ్యక్షులు వీరంకి. రామచంద్రరావు మరియు ఇతర గౌడ సంఘం పెద్దలు, సంఘీయులు పాల్గొన్నారు.

తదుపరి, కొత్తగా ఎన్నికైన రాష్ట్ర కమిటీకి, జిల్లాల అధ్యక్షులకు విజయవాడలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం త్వరలో నిర్వహించనున్నట్లు చలపాటి. వెంకటేశ్వరరావు తెలిపారు.