BREAKING
thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
Date of Publish : 17 August 2026, 01:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు....

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Aug, 2026 - 01:19 PM
80 వీక్షణలు

హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. యాంకర్ అనసూయపై పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్: ప్రముఖ యాంకర్, నటి అనసూయపై హిందూ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్‌లో అనసూయపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆమె చేసినట్లు ఆరోపిస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అయితే అనసూయ చేసిన వ్యాఖ్యల పూర్తి వివరాలు, కేసుకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.