BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 03 March 2026, 05:14 am
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో హుండీ చోరీ

తెలంగాణ
03 Mar, 2026 - 05:14 AM
379 వీక్షణలు
శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో హుండీ చోరీ NTODAY NEWS:ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి ప్రతినిధి వీరమల్ల శ్రీను రాచన్నగూడెం గ్రామంలోని గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఆలయ తాళాలు బద్దలు కొట్టి లోపల ఉన్న హుండీని దుండగులు ఎత్తుకుపోయారు. మంగళవారం ఉదయం పూజా కార్యక్రమాల కోసం ఆలయానికి వెళ్లిన అర్చకులు తాళాలు పగులగొట్టబడిన విషయాన్ని గమనించారు. అనంతరం హుండీ కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. #EluruDistrict #Jeelugumilli #Rachannagudem #TempleTheft #Hunditheft Follow us on Website Facebook Instagram YouTube