BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 10 April 2026, 07:02 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

ఇండ్ల మధ్యనే మురికికంపు, దుర్వాసనతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్న పట్టించుకొని పాలకులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
10 Apr, 2026 - 07:02 PM
261 వీక్షణలు

ఇండ్ల మధ్యనే మురికికంపు, దుర్వాసనతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్న పట్టించుకొని పాలకులు-- సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల  శ్రీశైలం

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, రంగాపురం గ్రామంలో  ఇండ్ల మధ్యనే డ్రైనేజీ లైన్ లేక చెత్త చేదారంతో కంపు, దుర్వాసనతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్న పాలకులు పట్టించుకోవడం లేదని, వెంటనే చెత్తను తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల  శ్రీశైలం డిమాండ్ చేశారు. పార్టీ పిలుపు మేరకు శుక్రవారం రోజున సమస్యలపై పోరుయాత్ర లో భాగంగా పార్టీ నాయకులతో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  రంగాపురం గ్రామంలో డ్రైనేజీ లైన్లో  ఇండ్ల మధ్యన దాదాపు అరకిలోమీటర్ పొడువునా కాల్వలో చెత్త చేదారం చేరి, కంపు దుర్వాసనతో చుట్టుప్రక్కల ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని అన్నారు.అధికారులు తక్షణమే స్పందించి వెంటనే డ్రైనేజీ లైన్లను  పూర్తి చేయాలని అన్నారు డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా శుభ్రం చేయడంతో పాటు ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగాపురం గ్రామ కమిటీ కార్యదర్శి మైలారం లక్ష్మయ్య, సత్యనారాయణ, కృష్ణమ్మ, సత్తమ్మ, బుచ్చమ్మ, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు