BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 13 April 2026, 02:55 pm
Posted by : V శ్రీనివాస్

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన బీసీ బిడ్డలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
13 Apr, 2026 - 02:55 PM
136 వీక్షణలు

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన బీసీ బిడ్డలు: సాయి చరణ్, అకిరా జానులకు ఘన సన్మానం

మంచిర్యాల, ఏప్రిల్ 13:

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన బీసీ విద్యార్థులను జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాలలోని జన్మభూమి నగర్‌లో ఘనంగా సన్మానించారు.

​ప్రతిభావంతులు:

​ఎర్రవేణి అకిరా జాను: 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించారు.

​కురిమిళ్ళ సాయి చరణ్: 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అత్యంత వెనుకబడిన నాయి బ్రాహ్మణ, గొల్ల కురుమ కులాలకు చెందిన ఈ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో రాణించడం గర్వకారణమన్నారు. తల్లిదండ్రులు కులవృత్తులు చేసుకుంటూ పడుతున్న కష్టాన్ని గుర్తించి, క్రమశిక్షణతో చదివి బీసీల సత్తా చాటారని కొనియాడారు. భవిష్యత్తులో వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించి, బీసీల స్థితిగతులను మార్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

​పాల్గొన్న నాయకులు:

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రామగిరి రాజన్న చారి, వేముల అశోక్, తిరుపతి, కురిమిళ్ళ రాజేష్, కురుమిళ్ళ శ్రీనివాస్, అంకం సతీష్ తదితరులు పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు