BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 February 2026, 07:56 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పుంగనూరులో జనసేన పార్టీ సమావేశం

తెలంగాణ
25 Feb, 2026 - 07:56 AM
330 వీక్షణలు
పుంగనూరులో జనసేన పార్టీ సమావేశం NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు పుంగనూరు: జనసేన పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సమావేశం ఫిబ్రవరి 26, 2026 (గురువారం) సాయంత్రం 4 గంటలకు ట్రావెల్స్ బంగ్లా, అన్న క్యాంటీన్ వెనుక, ఎంఫీఎల్ రోడ్, పుంగనూరులో జరుగుతుంది. కళ్యాణం శ్రీనివాస్ (రాజంపేట పార్లమెంట్ ఇన్‌చార్జ్, జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్) పసుపులేటి హరిప్రసాద్ (ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్). అధికారి కృష్ణ (రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు) హాజరయ్యారు.  మండల అధ్యక్షులు, సాధక్ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, నామినేటెడ్ పదవులు కలిగిన వారు, జిల్లా కార్యవర్గ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ నాయకత్వం కోరింది. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. — చైతన్య రాయల్ ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యుడు & పుంగనూరు నియోజకవర్గ నాయకుడు #Punganur #JanaSenaParty #PartyMeeting #MembershipDrive #ChittoorDistrict Follow us on Website Facebook Instagram YouTube