BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 10 April 2026, 05:16 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సైబర్ మోసం

తెలంగాణ
/ జనగామ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Apr, 2026 - 05:16 AM
169 వీక్షణలు

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సైబర్ మోసం – "వికసిత్ భారత్" పథకం పేరుతో లక్ష రూపాయలు కాజేసిన కేటుగాడు!

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయారు. "వికసిత్ భారత్" పథకం పేరుతో అర్హుల జాబితా పంపిస్తే రూ. 10 లక్షల రుణాలు అందిస్తామని చెప్పి, నిందితుడు లక్ష రూపాయలను కాజేశాడు. ఒక్కొక్కరికి ₹2,500 చొప్పున ₹1 లక్ష ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం, తర్వాత మరిన్ని డబ్బులు అడగడంతో మోసం బయటపడింది.

ఈ ఘటనపై వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పల్లా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.