BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 30 March 2026, 03:56 pm
Posted by : ఆనంద్ రెడ్డి

కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..!

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / కీసర
Reporter
ఆనంద్ రెడ్డి కీసర డివిజన్ ప్రతినిధి
30 Mar, 2026 - 03:56 PM
144 వీక్షణలు

మేడ్చల్ జిల్లా : కీసర సర్కిల్ కీసర డివిజన్ లోని చిర్యాల్ లోని జిన్నారం కాలనీ ఇందిరమ్మ ఇండ్లలలో ఉంటున్న మహిళలకు నీటి కష్టాలు.

కీసర సర్కిల్ ఆవరణలో కాళీ బిందాలతో ధర్నా చేస్తున్న మహిళలు.

టాక్స్ పేమెంట్ వాసులు చేయడంలో ఉన్న శ్రద్ద పేదవాలకు త్రాగు నీళ్లు ఇవ్వడం లో లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తునారు.

7 నెలలనుండి నీటి సమస్యలు ఉన్నాయని ఎన్నిసార్లు అధికారులకు పిర్యాదు చేసిన పటించుకోవడం లెదని మా సమస్య లు ఎవరికీ చెప్పాలో కూడా అర్ధం కావడం లేదని మహిళలు మండిపడుతున్నారు.

Ghmc లో కలిపినా తరువాత మా కాలనీ వైపు అధికారులు రావడం లెదని అన్నారు రోజు టాక్స్ కోసము వస్తున్నా అధికారులు.

ప్రజా వాణి లోని మహిళలు కాలి బిందాలతో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు.