BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 26 September 2025, 07:34 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

అనుమానాస్పద ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ

తెలంగాణ
26 Sep, 2025 - 07:34 PM
466 వీక్షణలు
అనుమానాస్పద ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ NTODAY NEWS: కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు kakinada Sub-Divisional ASP దేవరాజ్ మనీష్ పాటిల్ మరియు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ పర్యవేక్షణలో గొల్లప్రోలు ఎస్సై శ్రీ ఎన్ రామకృష్ణ గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామ పోలవరం కాలువ పరిషర ప్రాంతాల్లో అక్రమంగా పశువులను వధించి మాంసాన్ని ఎగుమతి చేయడానికి అవకాశం ఉన్న అనుమానాస్పద ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమైనది. అదే సమయంలో అచట అనుమానాస్పదంగా తిరుగుతున్న బొడ్డపాటి సూరిబాబు తండ్రి నాగన్న చందుర్తి గ్రామం అను అనే వద్ద సంచులు తాడు కత్తి కలిగి ఉన్నందున మరియు ఇతనిపై 2008వ సంవత్సరంలో పాత కేసు ఒకటి ఉన్నందున అతనిని అదుపులోనికి తీసుకుని గొల్లప్రోలు ఎమ్మార్వో వద్ద బైండ్ ఓవర్ చేయడమైనది. Follow us on Website Facebook Instagram YouTube