BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 March 2026, 07:51 pm
Posted by : గడ్డమీది రమేష్

అయ్యప్ప ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో చివరి రోజైన మెట్ల పూజ కార్యక్రమం

భక్తి భక్తి
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
23 Mar, 2026 - 07:51 PM
395 వీక్షణలు

కోహెడ మండల కేంద్రంలో అయ్యప్ప ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో చివరి రోజైన మెట్ల పూజ కార్యక్రమం

సోమవారం మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి గర్భగుడిలో ప్రాణప్రతిష్ట చేయడం జరిగింది అనంతరం అయ్యప్ప స్వామి వారికి  18 మెట్ల  మహా పడిపూజ కార్యక్రమం  కేరళ స్వామి పీఠాధిపతి ఆధ్వర్యంలో ఘనంగా  కార్యక్రమంలో వివిధ నాయకులు మరియు మాల  ధరించిన స్వాములు మరియు భక్తులు వివిధ గ్రామ ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో  మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామివారికి చాలా పెద్ద ఎత్తున భక్తి తో. స్వామియే శరణమయ్యప్ప అనే నామ స్మరణం చేయడం జరిగింది విజయవంతం చేసినారు