BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఎంపీకి విన‌తి ప‌త్రం అందజేసిన ఆలిండియా రిటైర్డ్ స్టేష‌న్ మాస్ట‌ర్స్ అసోసియేష‌న్స్ నాయ‌కులు

తెలంగాణ
17 Jul, 2025 - 07:55 AM
246 వీక్షణలు
ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)ను క‌లిసిన ఆలిండియా రిటైర్డ్ స్టేష‌న్ మాస్ట‌ర్స్ అసోసియేష‌న్స్ నాయ‌కులు ఎమ్.ఎ.సి.పి.ఎస్ ఇంప్లీమెంట్ చేయించాల‌ని విన‌తి ప‌త్రం అంద‌జేత విజ‌య‌వాడ‌: 7వ వేత‌న సంఘం సిఫారసులు అమలులోకి వ‌చ్చిన జూలై 1, 2016 నుంచి మోడిఫైడ్ అష్యూర్డ్ కేరియర్ ప్రోగ్రెషన్ స్కీమ్ (ఎమ్.ఎ.సి.పి.ఎస్) ను ఇంప్లీమెంట్ చేయించాల‌ని ఆలిండియా రిటైర్డ్ స్టేష‌న్ మాస్ట‌ర్స్ అసోసియేష‌న్స్ నాయ‌కులు ఎంపీ కేశినేని శివనాథ్ కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఆలిండియా స్టేష‌న్ మాస్ట‌ర్స్ అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ (సౌత్ సెంట్ర‌ల్) బైద్యనాధ్ షా ఆధ్వ‌ర్యంలో ఆలిండియా రిటైర్డ్ స్టేష‌న్ మాస్ట‌ర్స్ అసోసియేష‌న్స్ నాయ‌కులు గురునాన‌క్ కాల‌నీలో విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో గురువారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను క‌లిశారు. మోడిఫైడ్ అష్యూర్డ్ కేరియర్ ప్రోగ్రెషన్ స్కీమ్ ను 2016 నుంచి కాకుండా 16-02-2018 నుంచి ఇంప్లీమెంట్ చేస్తున్నారు. ఇందువ‌ల్ల స్టేష‌న్ మాస్ట‌ర్స్ కు చాలా న‌ష్టం జ‌రుగుతుంద‌ని, 2016 నుంచి ఇంప్లీమెంట్ చేస్తే స్టేష‌న్ మాస్ట‌ర్స్ తో పాటు రిటైర్డ్ స్టేష‌న్ మాస్ట‌ర్స్ కు చాలా ప్ర‌యోజ‌నంగా వుంటుంద‌ని తెలియ‌జేశారు. వారి స‌మ‌స్య‌పై ఎంపీ కేశినేని శివ‌నాథ్ సానుకూలంగా స్పందించారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆలిండియా రిటైర్డ్ స్టేష‌న్ మాస్ట‌ర్స్ అసోసియేష‌న్స్ నాయ‌కులు టి.వి.కె.ఎమ్. చ‌ల‌ప‌తి రావు, ఎమ్.సాంబిరెడ్డి, కె.వి.ఎస్.ఎస్. శాస్త్రి, ఎమ్.శేష‌సాయిల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube