BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 11 April 2026, 10:19 am
Posted by : V శ్రీనివాస్

గొంతులో ఇరుక్కుపోయిన ఎముక తొలగింపు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
11 Apr, 2026 - 10:19 AM
147 వీక్షణలు

మంచిర్యాల: గొంతులో ఇరుక్కుపోయిన ఎముక తొలగింపు

మంచిర్యాల: నిర్మల్ జిల్లా కడెం మండలం దస్తూరాబాద్‌కు చెందిన లక్ష్మణ్ భోజనం చేస్తుండగా చికెన్ ఎముక గొంతులో అడ్డుపడటంతో తీవ్ర అస్వస్థతకు గురికాగా, కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాలలోని కాకతీయ గ్యాస్ట్రో & లివర్ హాస్పిటల్‌ను సంప్రదించారు. అక్కడ నిపుణుడు డాక్టర్ నవీన్ ఆడెపు రోగిని పరీక్షించి, అత్యంత చాకచక్యంగా ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా గొంతులో ఇరుక్కుపోయిన మాంసపు ఎముకను బయటకు తీసి ప్రాణాపాయం తప్పించారు. వైద్యుల సమయస్ఫూర్తితో బాధితుడు తక్షణ ఉపశమనం పొందడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ హాస్పిటల్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు