BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 29 May 2026, 03:51 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాలలో మెగా జాబ్ మేళా: హెటిరో, న్యూల్యాండ్ ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
29 May, 2026 - 03:51 PM
235 వీక్షణలు

​రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూన్ 1న నిర్వహణ 

​ఉచిత వసతి, క్యాంటీన్ సౌకర్యంతో పాటు ఉచిత B.Sc డిగ్రీ చదివే అవకాశం

​మంచిర్యాల: రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఫార్మా కంపెనీలైన హెటిరో ల్యాబ్స్ మరియు న్యూల్యాండ్లలో 'టెక్నికల్ ట్రైనీ' ఉద్యోగాల భర్తీకై జూన్ 1వ తేదీన ఉదయం 9:30 గంటలకు మంచిర్యాల జన్మభూమి నగర్‌లోని ఎథిక్ అకాడమీలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఈ మేళాలో పాల్గొనడానికి MPC, BiPC, ఫార్మా టెక్, MLT (బ్రిడ్జ్ కోర్స్‌తో), లేదా B.Sc కెమిస్ట్రీ (పాస్/ఫెయిల్/పర్స్యూయింగ్) చదివి, పదో తరగతిలో 60%, ఇంటర్‌లో 55% మార్కులతో 2025, 2026 లలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి హైదరాబాద్‌లో ఉద్యోగంతో పాటు నెలకు రూ. 12,500/- వేతనం, రెండేళ్ల పాటు ఉచిత వసతి, సబ్సిడీ క్యాంటీన్, రవాణా సౌకర్యాలు లభిస్తాయి; అంతేకాకుండా TISS విశ్వవిద్యాలయం ద్వారా ఉచితంగా B.Sc డిగ్రీ చదివే అవకాశాన్ని కంపెనీలే స్పాన్సర్ చేస్తాయి. నిరుద్యోగ యువత ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు, మరిన్ని వివరాలకు 8121043322, 8142194787 నంబర్లను సంప్రదించవచ్చు