BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 26 March 2026, 06:59 pm
Posted by : యామనూరి మల్లికార్జున

మృతుని కుటుంబానికి జనసేన అండ

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
26 Mar, 2026 - 06:59 PM
187 వీక్షణలు

మహానంది :-మృతుని కుటుంబానికి అండగా JanaSena Party  - మారెడ్డిరామయ్య  జనసేన_నాయకులు


శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం బుక్కాపురం మజారా పుట్టు పల్లె  గ్రామ యువకుడు  శ్రీను అకాలమరణంలో కుటుంబానికి అండగా జనసైనికుల సహకారంతో 

అంత్య క్రియలకు రూ 5000 ఆర్ధిక సహాయం చేయడం జరిగింది,నిండు గర్భిణి అయిన మృతుని భార్యకు,ఆ కుటుంబానికి  ప్రగాఢ సానుభూతి తెలిపిన Ramaiah Maareddy Ramaiah Maareddy 

ఈ కార్యక్రమంలో జనసైనికులు  ఖాదరయ్య,కొల్లి జయపాల్, తిరుపాల్ , చిక్యాల చంద్ర,దిమ్ము దేవరాజు,దిమ్ము మధు  వీర మహిళలు దీప,పూజిత ,వరలక్ష్మి, మార్తమ్మ  పాల్గొన్నారు.