BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 19 June 2026, 03:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మఠంగూడెంలో రహదారి మరమ్మతులు – ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తక్షణ స్పందన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 03:12 PM
120 వీక్షణలు

మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా, లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామంలో రహదారి సమస్యపై స్థానికులు చేసిన వినతికి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ వెంటనే స్పందించారు.

ఏలూరు–చింతలపూడి ప్రధాన రహదారిలో గుంతల కారణంగా ప్రయాణికులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే తారు రహదారి మరమ్మతులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంబంధిత అధికారులు రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు.

ఈ పనులను టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు తుంపాటి కిషోర్, లింగపాలెం మండల బీసీ సెల్ అధ్యక్షులు తాళం సోమ్ బాబు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

తక్షణ చర్యలతో రహదారి సమస్య పరిష్కారానికి ముందడుగు వేసినందుకు గ్రామస్తులు, వాహనదారులు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.