BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 19 June 2026, 07:32 pm
Posted by : V శ్రీనివాస్

​ముల్కల్ల ఇసుక రీచ్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Jun, 2026 - 07:32 PM
167 వీక్షణలు

మన ఇసుక వాహనం యాప్ ద్వారానే ఇసుక తరలింపు ​ఓటీపీ లేని ట్రాక్టర్లకు అనుమతి లేదు

​మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ముల్కల్లలో గల ఇసుక రీచ్‌ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్వయంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న ఇసుక తరలింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మన ఇసుక వాహనం' యాప్ ద్వారా అధికారికంగా ఇసుకను బుక్ చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే ఇసుకను తరలించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను రవాణా చేసినట్లైతే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన గట్టిగా హెచ్చరించారు.

​ఇసుక రవాణాలో పారదర్శకతను పాటించాలని, ఓటీపీ లేని ఏ ఒక్క ట్రాక్టర్‌ కూడా ఇసుక రీచ్ నుంచి బయటకు వెళ్లకూడదని కలెక్టర్ అధికారులను కచ్చితంగా ఆదేశించారు. నిబంధనలను పకడ్బందీగా అమలు చేసి అక్రమాలను అరికట్టాలని ఆయన సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో వివిధ శాఖల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు