BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 July 2026, 10:28 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నేడే ఎస్‌ఐఆర్ తుది గడువు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 10:28 AM
36 వీక్షణలు

నేడే ఎస్‌ఐఆర్ తుది గడువు

అమరావతి, జూలై 24: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించేందుకు నేటితో గడువు ముగియనుంది. ఈ ప్రక్రియపై ఎన్నికల అధికారులు నేడు తుది నివేదికను ప్రకటించనున్నారు.

రాష్ట్రంలో సుమారు 4.16 కోట్ల మంది ఓటర్లు ఉండగా, గురువారం వరకు 3.71 కోట్ల ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.

అధికారుల సూచన మేరకు, ఇంకా ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించని ఓటర్లు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తికాకపోతే సంబంధిత ఓటరు పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.