BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 29 May 2026, 03:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు.. నిర్మల్‌లో అరుదైన ఘటన

తెలంగాణ
/ నిర్మల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 May, 2026 - 03:05 PM
384 వీక్షణలు

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు.. నిర్మల్‌లో అరుదైన ఘటన

నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళ ఒకే డెలివరీలో ముగ్గురు శిశువులకు (ట్రిప్లెట్స్) జన్మనిచ్చింది. వైద్యుల వివరాల ప్రకారం, దాదాపు ప్రతి 8 వేల మంది గర్భిణీలలో ఒకరికి మాత్రమే ఇలాంటి అరుదైన ప్రసవం జరిగే అవకాశం ఉంటుందని డాక్టర్ శశికాంత్ తెలిపారు.

ప్రసవ సమయంలో తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ, వైద్య బృందం అప్రమత్తంగా చికిత్స అందించి తల్లితో పాటు ముగ్గురు నవజాత శిశువులను సురక్షితంగా కాపాడినట్లు వెల్లడించారు. ఈ అరుదైన ఘటన స్థానికంగా ఆసక్తికరంగా మారింది.