BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 21 November 2025, 09:00 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రజానాట్యమండలి తెలంగాణ జానపద ఉత్సవాల ఆవిష్కరణ

తెలంగాణ
21 Nov, 2025 - 09:00 AM
312 వీక్షణలు
ప్రజానాట్యమండలి తెలంగాణ జానపద ఉత్సవాలను పోస్టర్ను ఆవిష్కరించిన. ఎం. నాగమల్లేశ్వరరావు. NTODAY NEWS: హైదరాబాద్ ప్రజానాట్యమండలి రాష్ట్ర మూడో మహాసభ మహాసభలు జనవరి 5,6,7 తేదీల్లో జరుగుతుంది ఈ మహాసభల సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ జానపద ఉత్సవాలు నిర్వహిస్తున్నాము ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్, ఎం నాగమల్లేశ్వరరావు జిహెచ్ఎంసి గణాంకాల అధికారి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజానాట్యమండలి కళ కోసం కాదు! కళ ప్రజల కోసం !! కళ ప్రగతి కోసం!! అనే నినాదంతో పనిచేస్తుంది ప్రజల కోసం పనిచేసే ప్రజానాట్యమండ నిరంతరం ప్రజల కష్టాలను కారణాలను తెలియజేస్తూ ప్రజలను చైతన్య యాత్ర చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుండి తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం పథకాల గురించి ప్రజలకు వివరిస్తుంది సమాజంలోని రుగుమతులకు ఆ పాట ద్వారా ప్రజలను చైతన్యం చేస్తుంది 2020 నాలుగు సంవత్సరంలో డ్రగ్స్ను నిర్మూలిద్దాం ప్రజల్ని మేల్కొల్పుదామనే పేరుతో స్కూల్స్ కాలేజీల్లో అలా ద్వారా డ్రగ్స్ ప్రమాదాన్ని వివరించినటువంటి సంస్థ ప్రజానాట్యమండలి . కనుమరుగవుతున్నటువంటి జానపద కళారూపాల పరిరక్షణకు ప్రజానాట్యమండలి నడుం బిగించడం ఆ కళారూపాలు కాపాడడంలో ప్రజానాట్యమనలి మరింత చురుకుగా పనిచేయాల్సిన బాధ్యత ప్రజానాట్యమండలిపై ఉంది ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభలు జనవరి 5, 6, 7 తేదీల్లో మన హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి ఈ మహాసభలకు కవులు, కళాకారులు మేధావులు అందరు కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతున్నాను అని, ఆహ్వాన సంఘం జనరల్ సెక్రెటరీ అండ్ మారన్న మాట్లాడుతూ ప్రజానాట్యమని రాష్ట్ర మూడవ హైదరాబాదులో జరుగుతున్నాయి ఈ మహాసభల్లో వేల మంది కళాకారులు పాల్గొంటారు కార్మిక కర్షక రైతాంగ సమస్యలపై పాటలు పాడుతూ ఆటలాడుతూ కార్యక్రమం జరుగుతుంది ఈ మాసం జయప్రదం చేయడం కోసం శాయశక్తులా కృషి చేయాలని కోరుచున్నాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు వి ఆనందు. రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ. రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ కే భాస్కర్ సైదులు. ఎస్ ఆశన్న. కుమ్మరి శంకర్. ఏ భాస్కర్.రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లెల రాము. జి గోపాల్. లక్ష్మీనారాయణ.శివకుమార్. ముత్యాలు. సిరిపలింగం జగన్. క్రాంతి కుమార్. జి తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube