BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 13 June 2026, 05:55 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రూ.11.82 కోట్ల విలువైన డ్రగ్స్ కేసులో మోడల్ అరెస్ట్.. బ్యాంకాక్ నుంచి ముంబైకి రాగానే పట్టివేత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 05:55 AM
113 వీక్షణలు

ముంబై ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ రవాణా కేసు వెలుగులోకి వచ్చింది. మిస్ కేరళ-2025 రన్నరప్, మోడల్ హర్షా సన్నీ ను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.

బ్యాంకాక్ నుంచి ముంబై ఎయిర్‌పోర్టుకు నిన్న రాత్రి చేరుకున్న ఆమె కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆమె ట్రాలీ బ్యాగులో వ్యాక్యూమ్ సీల్ చేసి దాచిన 11 కిలోల డ్రగ్స్ గుర్తించారు.

వాటి మార్కెట్ విలువ సుమారు రూ.11.82 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. దీంతో వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించినట్లు అధికారులు వెల్లడించారు.