BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 25 June 2026, 07:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రూ.56 కోట్ల ఆస్తి ఉన్నా మనశ్శాంతి లేదు.. 23 ఏళ్ల తర్వాత అమెరికాకు గుడ్‌బై చెప్పిన ఎన్నారై!

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 07:17 PM
141 వీక్షణలు

అమెరికాలో 23 ఏళ్లుగా స్థిరపడిన ఓ భారతీయ ఎన్నారై, యూఎస్‌కు గుడ్‌బై చెప్పి స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. తన వద్ద సుమారు రూ.56 కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ, మనశ్శాంతి మాత్రం దొరకలేదని వెల్లడించాడు.

ఎన్ని విజయాలు సాధించినా, ఎంత సంపాదించినా అమెరికాలో ఇప్పటికీ తనను "పరాయి వ్యక్తి"గానే చూస్తున్నారనే భావన వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులు, బంధువులు, సమాజం అండగా ఉండటం ఎంతో ముఖ్యమని భావించి భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు స్వదేశానికి రావడాన్ని స్వాగతిస్తుండగా, మరికొందరు భారత్‌లోని సవాళ్లను గుర్తు చేస్తూ మరోసారి ఆలోచించాలని సూచిస్తున్నారు.

ఈ ఘటన డబ్బు, సంపద కంటే కుటుంబ బంధాలు, సామాజిక అనుబంధాలే జీవితంలో నిజమైన సంతోషాన్ని ఇస్తాయనే చర్చకు తెరలేపింది.