BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 12 April 2026, 07:09 am
Posted by : కూనురు మధు

రోడ్లపైనే ధాన్యం లారీలు. ఆందోళనలో రైతన్నలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
12 Apr, 2026 - 07:09 AM
392 వీక్షణలు

రోడ్లపైనే ధాన్యం లారీలు. ఆందోళనలో రైతన్నలు

చర్చలు జరిగిన తర్వాతే ధాన్యం దిగుమతి అంటున్న మిల్లర్లు

చిట్యాల మండల పరిధిలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే ధాన్యం అమ్ముకోవడానికి వారాల తరబడి వేచి చూస్తున్న రైతులు ఒకవైపు, ధాన్యం లోడింగ్ చేసినా అన్లోడ్ కాక రోడ్ల పక్కన పడిగాపులు కాస్తున్న లారీ డ్రైవర్లు మరోవైపు.. వెరసి మండలంలో ధాన్యం సేకరణ ప్రక్రియ త్వరగా జరుగుతోంది.

* ​అధికారుల జోక్యం అవసరం

​ఈ సంక్షోభంపై పౌరసరఫరాల శాఖ అధికారులు మరియు మండల యంత్రాంగం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. మిల్లర్లతో చర్చలు జరిపి, అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూడాలని అటు రైతులు, ఇటు లారీ డ్రైవర్లు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఐకెపి కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం క్షేమంగా మిల్లులకు చేరితేనే రైతులకు ఊరట లభిస్తుంది.
​సంబంధిత ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో, ఈ చిక్కుముడిని ఎలా విప్పుతారో వేచి చూడాలి.

* ప్రభుత్వం చర్చల తర్వాతనే ధాన్యం తీసుకుంటాం -- రైస్ మిల్లర్లు

ఈ సంఘటనపై రైస్ మిల్లర్లను వివరణ అడగగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ధాన్యాన్ని తీసుకుంటామని తెలిపారు సోమవారం తెలంగాణ రైస్ మిల్లల్లా అసోసియేషన్ ఆదేశానుసారం ధాన్యాన్ని తీసుకుంటామని తెలిపారు

* అధికారులు , మిల్లర్లు పొంతననేని సమాధానం

అధికారులకు విచారించగా అన్లోడ్ చేస్తున్నామని వారు చెప్తున్నారు కానీ రైస్ మిల్లర్లు మాత్రం చర్చలు జరిపిన తర్వాతే లారీలను అనువదిస్తామని చెప్తున్నారు ఈ గందరగోల పరిస్థితులలో రైతులు పండించిన ధాన్యం ఏం చేస్తారు అధికారులకు మిల్లర్లకే తెలియాలి..