BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 20 May 2025, 07:22 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఆర్డిటి డైరెక్టర్ మంచో ఫెర్రర్ ని సన్మానించడం జరిగింది

తెలంగాణ
20 May, 2025 - 07:22 AM
206 వీక్షణలు
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గంలో కదిరి మండలంలోని మొటుకుపల్లి కార్యాలయం నందు ఆర్డిటి డైరెక్టర్ మంచో ఫెర్రర్ ని మదర్ థెరిస్సా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకేను అందజేసి శాలువతో సన్మానించడం జరిగింది. తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రతినెల గర్భవతులకు ఉచితంగా భోజన సదుపాయాన్ని అందిస్తున్న నేపథ్యంలో మంచు ఫెర్రర్ గారిని ఇన్వేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంచో ఫెర్రర్ గారు మాట్లాడుతూ యువత ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనమని అన్నారు. సమయం చూసుకొని తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కచ్చితంగా వస్తామన్నారు. Follow us on Website Facebook Instagram YouTube