BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 March 2026, 04:24 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వైభవంగా రేణుక ఎల్లమ్మ బోనాలు

తెలంగాణ
04 Mar, 2026 - 04:24 AM
355 వీక్షణలు
అనంతారం గుట్రాజ్‌పల్లిలో వైభవంగా రేణుక ఎల్లమ్మ బోనాలు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ జగిత్యాల రూరల్ మండలం అనంతారం గుట్రాజ్‌పల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ బోనాల పండుగ గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.     కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచ్: బత్తిని మహేష్ ఉప సర్పంచ్: బత్తిని తిరుపతి గౌడ్ మాజీ సర్పంచులు: జక్కుల తిరుపతి (గుల్లపేట), బుర్ర ప్రవీణ్ గౌడ్ (వెల్దుర్తి) నాయకులు: కమలాకర్ రావు, కట్ల మోహన్, గుగ్గిళ్ళ శ్రీపాల్, పుడేటి లక్ష్మణ్, పోచ మల్లన్న, జంగా జలంధర్, గాదె శ్రీనివాస్, ఉరడి రాజమల్లు, జంగా లచ్చన్న, చిలువేరి మల్లేష్ గౌడ సంఘం ప్రతినిధులు సల్లూరి రవి గౌడ్, సల్లూరి తిరుపతి గౌడ్, సల్లూరి ఎల్లా గౌడ్, సల్లూరి గంగన్న, సల్లూరి లచ్చన్న గౌడ్, సల్లూరి సంతోష్ గౌడ్, సల్లూరి మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, మహిళలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. #Jagtial #RenukaEllammaBonalu #DavaVasantha #TelanganaCulture #BonaluFestival #VillageFestival Follow us on Website Facebook Instagram YouTube