BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 22 April 2025, 09:08 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రోడ్డు భద్రతా ప్రతి ఒక్కరి బాధ్యత

తెలంగాణ
22 Apr, 2025 - 09:08 AM
243 వీక్షణలు
రోడ్డు భద్రతా ప్రతి ఒక్కరి బాధ్యత --- సిఐ కే నాగరాజు (NTODAY NEWS) నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న వట్టిమర్తి గ్రామంలో నల్గొండ జిల్లా S.P శరత్ శంద్ర పవార్ ఆదేశాల రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా  చిట్యాల పోలీస్ వారి అధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు సీఐ కే నాగరాజు మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రమాదాలు జరగకుండా రోడ్డు నియమాలను పాటిస్తూ తమ యొక్క బాధ్యతను నిర్వహిస్తూ ఉంటే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, అన్నారు. ఈ కార్యక్రమానికి చిట్యాల SI N.ధర్మ మరియు పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube