BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 28 May 2026, 04:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 May, 2026 - 04:18 PM
219 వీక్షణలు

స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి: అత్తులూరి శ్రీనివాసరావు

చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో క్లస్టర్-1 పరిధిలో మహానాడు మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు, నూజివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అత్తులూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి కార్యకర్త స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని, అప్పుడే స్థానిక ఎన్నికల్లో విజయాన్ని సులభంగా సాధించగలమని అన్నారు.

నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు, చనుబండ సహకార సంఘ అధ్యక్షులు మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలు గొడ్డలి పార్టీని తిరస్కరించారని, గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేస్తే విజయం ఖాయమని తెలిపారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను ప్రజలకు అందుబాటులో ఉండే మంత్రి పార్థసారథి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోరారు.

గత ఐదేళ్లలో మండలం అభివృద్ధికి దూరమైందని, మంత్రి పార్థసారథి నాయకత్వంలో మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరూ సంఘటితంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు రావు, మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తేళ్లూరి శేఖర్, బొట్టు రామచంద్రరావు, మందలపు జగదీష్, నక్కా రాము, నక్కా సీతారత్నం, పుచ్చకాయల నోబుల్ రెడ్డి, చీదిరాల మారేశ్వరరావు, మంకెన పూర్ణ చంద్ర రావు, కాలసాని సూర్య నారాయణ, గార్లపాటి మారేశ్వరరావు, తల్లాడ శ్రీనివాసరావు, బుబత్తుల చెన్నారావు, మిద్దె సత్యనారాయణ, బొర్రా నాగేశ్వరరావు, పానుగంటి చెన్నకేశవులు, మిద్దె  మురళి, చీపు మల్లేశ్వరరావు,  చిమటబోయిన పుల్లారావు, ధారావతు భాస్కరరావు,గ్రంధాల జయప్రకాష్,ధారావతు మంగయ్య, రాజబోయిన దశరధ రామరాజు, లావూరి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.