BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 June 2026, 11:42 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఖైదీలా బతికా.. అందుకే కడతేర్చా: బెంగళూరు ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితురాలి సంచలన వ్యాఖ్యలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:42 AM
119 వీక్షణలు
బెంగళూరులో తల్లిదండ్రులు, చెల్లెలిని హత్య చేసి అరెస్టైన నిందితురాలు శ్వేత (25) కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. కృష్ణరాజపురం పోలీసుల ఆధ్వర్యంలో ఆమెను తీవ్రంగా విచారిస్తున్నారు.
పుదుచ్చేరిలో అరెస్టు చేసిన శ్వేతను బెంగళూరుకు తీసుకొచ్చిన పోలీసులు, 47వ ఏసీజేఎం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆమెను వారం రోజులపాటు పోలీసు కస్టడీలో విచారించేందుకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.
విచారణలో శ్వేత సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం. తాను చిన్నప్పటి నుంచి "ఖైదీలా జీవించానని, స్వేచ్ఛగా ఉండేందుకు కుటుంబం అవకాశం ఇవ్వలేదని" ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదే కేసులో శ్వేతతో సహజీవనం చేస్తున్న కెనెత్‌ను కూడా పోలీసులు పుదుచ్చేరిలోని అణ్ణాసాలై సమీపంలో గుర్తించి, ఓర్లియన్‌పేట పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యల వెనుక ఉన్న పూర్తి కారణాలు, కెనెత్ పాత్రపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.