BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 April 2026, 09:30 pm
Posted by : V శ్రీనివాస్

బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Apr, 2026 - 09:30 PM
121 వీక్షణలు

శ్రీరాంపూర్: బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

​శ్రీరాంపూర్, ఏప్రిల్ 08 (ప్రెస్ న్యూస్): మంథని నుండి మందమర్రి వెళ్తున్న బైక్ శ్రీరాంపూర్ రింగ్ రోడ్డు సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రామగిరి రమేష్ అనే వ్యక్తి తలకి బలమైన గాయమైంది.

​స్థానికులు అందించిన సమాచారంతో 108 సిబ్బంది ఈఎంటీ మధుకర్, పైలట్ ఏపీ రావు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రమేష్‌ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.