BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 07:24 pm
Posted by : కూనురు మధు

టీజీ సెట్ ఫలితాల్లో గుండ్రంపల్లి విద్యార్థుల ఘనత

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / గుండ్రాంపల్లి
25 Mar, 2026 - 07:24 PM
139 వీక్షణలు

టీజీ సెట్ ఫలితాల్లో గుండ్రంపల్లి విద్యార్థుల ఘనత 

రాష్ట్ర ప్రభుత్వం 5వ తరగతి ప్రవేశాల కోసం ఫిబ్రవరిలో నిర్వహించిన టీజీ సెట్  2025 ఫలితాల్లో చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామానికి చెందిన  విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ప్రవేశ పరీక్షలో గ్రామానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత సాధించి, వివిధ గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించినట్లు ప్రిన్సిపల్ దోర్నాల శివ తెలిపారు. గురుకుల పాఠశాలలకు ఎంపికైన వారిలో ​కోయగుర శివ చరణ్,  ​బోడిగే ఉపేక్ష, కంకల శ్రేష్టి, ​జోగు గహణ

​మారగోని అక్షర, ​అరిగెల నిఖిల్, ​ఉయ్యాల నిహల్, ​సుక్క అశ్విత, ​కళ్లెం మోక్షిత్, ​నమ్ముల నిషిత్, ​కోయగుర శ్రీలేఖ, బొడిగె సాన్వి, ​మైల సాహితి,​రాచకొండ మౌర్య, ​పగడాల సాయి,  చైతన్య ఉన్నారు ​ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపల్ దోర్నాల శివ మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.  ​ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మర్రి రామలింగం, శశిరేఖ, సౌమ్య, శ్రేయ తదితరులు పాల్గొన్నారు....