BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 April 2026, 08:59 pm
Posted by : బోధపల్లి వేణు

తొర్రూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కు సన్మానం

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 08:59 PM
129 వీక్షణలు

తొర్రూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్ కు సన్మానం

తొర్రూరు

ఇటీవల ఎన్నికైన తొర్రూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్ లను శ్రీ శ్రీ శ్రీ సగర భగీరథ మహర్షి జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో సగర సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ ఈటల రాజేందర్, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, రాష్ట్ర కోశాధికారి కార్యదర్శి వడ్లకొండ కుమారస్వామి సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం సగర, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు స్రవంతి సగర, మారుతి సగర, హరికిషన్ సగర లు శాలువా కప్పి మెమొంటో అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యావంతురాలు, సగర బిడ్డ చిన్న వయసులో మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడం సగర కులానికి గర్వకారణమని అన్నారు. ప్రజా సేవలో ముందుండి మంచి ప్రజా ప్రతినిధిగా గుర్తింపు తీసుకురావాలన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్ మాట్లాడుతూ తమను సగర రాష్ట్ర కమిటీ, సగర కులస్తులు సన్మానం చేయడం సంతోషంగా ఉందన్నారు.