BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 January 2026, 06:33 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పెద్దమ్మ తల్లి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం

తెలంగాణ
23 Jan, 2026 - 06:33 AM
396 వీక్షణలు
పెద్దమ్మ తల్లి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి: బాల్ద. భాస్కర్ కురుమ వసంత పంచమిని పురస్కరించుకుని గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో చిన్న పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీబీనగర్ ఎంఈఓ సురేందర్ రెడ్డి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు గుమ్మడి ఉమాదేవి, కడెం ఉమాదేవి, పాండురంగం, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మ పాల్గొన్నారు. అలాగే మాజీ జెడ్పిటిసి భాషబోయిన పెంటయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ వాకిటి సంజీవరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రంగు కృష్ణవేణి, గోపాల్ గౌడ్, పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ భువనగిరి బాల్ నరసింహ, దేవస్థానం చైర్మన్ గాండ్ల బాలరాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు కాడిగళ్ళ బాబురావు, కనకబోయిన కిషోర్, కడెం అశోక్, భానుశ్రీ వేణు, రజిత భాస్కర్, మంద భాస్కర్, కడెం సంపూర్ణ కిరణ్‌తో పాటు అంగన్వాడి టీచర్ శోభారాణి, రాజమల్లేష్, బాల్రాజ్, ఎట్టయ్య, దేశం శ్రీకాంత్ గౌడ్, అంజయ్య, మల్లేష్, నరసింహ నవీన్ పాల్గొన్నారు. ఆలయ పురోహితులు సురేష్ పంతులు వేదమంత్రాల మధ్య చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. #Aksharabhyasam #VasanthaPanchami #TempleEvent #ChildrenEducation #IndianTradition #VillageCulture #DevotionalEvent #BBNagar Follow us on Website Facebook Instagram YouTube