BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 07 June 2025, 09:52 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జర్నలిస్టుల సంక్షేమమే టియుడబ్ల్యూజే (ఐజేయు) లక్ష్యం

తెలంగాణ
07 Jun, 2025 - 09:52 AM
221 వీక్షణలు
జర్నలిస్టుల సంక్షేమమే టి యు డబ్ల్యూ జే (ఐజేయు) లక్ష్యం --- జిల్లా ఉపాధ్యక్షులు ఏళ్ల బయన్న, ఫీజు రాయితీ తో జర్నలిస్టులకు ఊరట ---- కార్యదర్శి పెద్ది నరేందర్ NTODAY NEWS రిపోర్టర్ కూనూరు మధు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు చదువుతున్న జర్నలిస్టు పిల్లలకు 50% రాయితీ ఇవ్వాలని డి.ఈ.ఓ.కు టియుడబ్ల్యూజే(ఐజేయు) నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూన్ 4న వినతి పత్రం అందజేశారు. దానికి స్పందిస్తూ డిఇఓ అన్ని ప్రైవేట్ పాఠశాలలో చదివే జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా టి.యు.డబ్ల్యూ.జే (ఐ జే యు) జిల్లా ఉపాధ్యక్షుడు ఏళ్ల బయన్న మరియు జిల్లా కార్యదర్శి పెద్ది నరేందర్ మాట్లాడుతూ ఫీజు రాయితీ జర్నలిస్టుల విజయమని, జర్నలిస్టుల సేవలను గుర్తించి డిఇఓ తీసుకున్న నిర్ణయం ఎంతో హర్షణీయమని, ఫీజు రాయితీ జర్నలిస్టులకు ఊరటగా ఉంటుందని , జర్నలిస్టు అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, తెలియజేశారు. Follow us on Website Facebook Instagram YouTube