BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 14 February 2026, 01:48 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పాల ఉత్పత్తుల్లో విశ్వాసమే మూలధనం

తెలంగాణ
14 Feb, 2026 - 01:48 AM
398 వీక్షణలు
పాల ఉత్పత్తుల్లో విశ్వాసమే మూలధనం – వైష్ణవి డెయిరీ 4వ శాఖ ప్రారంభం NTODAY NEWS: మంచిర్యాల రిపోర్టర్: వీర్ల శ్రీనివాస్, మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్‌లో వైష్ణవి డెయిరీ ప్రొడక్ట్స్ నాల్గవ శాఖ ఘనంగా ప్రారంభమైంది. ఈ శాఖను తులా సాగర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎల్లపు సంఘం అధ్యక్షుడు కల్వాల సుధాకర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వీర్ల మల్లికార్జున రావు ముఖ్య అతిథులుగా హాజరై దీపప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, నాణ్యత మరియు విశ్వసనీయతే వ్యాపార విజయానికి కీలకమని పేర్కొన్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తిరుపతి యాదవ్, ప్రాంతీయ సేల్స్ మేనేజర్ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ, వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. శుద్ధమైన పాల ఉత్పత్తులను అందించడం ద్వారా సంస్థ మంచి పేరు సంపాదించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌కు చెందిన రాచకొండ సుభాష్ రావు, మాజీ PACS చైర్మన్ సాల్వాజీ ప్రభాకర్ రావు, తులా మధుసూదన్ రావు, రాచకొండ శివతేజ రావు, రాపోల్ జనార్దన్ రావు, బీర్పూరి రఘుపతి రావు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ వేడుకలో స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. #Mancherial #VaishnaviDairy #DairyProducts #NewBranchOpening #BusinessNews #TelanganaBusiness #CustomerTrust #LocalBusiness Follow us on Website Facebook Instagram YouTube