BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 27 March 2026, 11:33 pm
Posted by : రాఘవేంద్ర

కట్టా కుమార్ దంపతుల చేతుల మీదుగా ఘనంగా సీతారాముల కళ్యాణం

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / మేడ్చల్
Reporter
రాఘవేంద్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
27 Mar, 2026 - 11:33 PM
137 వీక్షణలు

వాజపేయ్ నగర్ లో కట్టా కుమార్ దంపతుల చేతుల మీదుగా ఘనంగా సీతారాముల కళ్యాణం

కుత్బుల్లాపూర్: 131వ డివిజన్, వాజపేయి నగర్ శ్రీరామ మందిరంలో  సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్త కట్టా నాగరాజు దంపతుల ఆశీస్సులతో, బీజేపీ డివిజన్ అధ్యక్షులు కట్టా కుమార్ దంపతులు కళ్యాణాన్ని తమ చేతుల మీదుగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలో బీజేపీ ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ వర్మ దంపతులు, సీనియర్ నాయకులు రవి యాదవ్, డివిజన్ ఉపాధ్యక్షులు సుజాత రాజశేఖర్, దేవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దొడ్డి కృష్ణయ్య, మహిళా నాయకురాలు మహేశ్వరి,విమేష్,, వసంత్,,చింటూ, అనిల్, శ్రీకాంత్ సహా పెద్ద సంఖ్యలో వాజ్‌పేయినగర్ వాసులు పాల్గొన్నారు