BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 23 March 2026, 11:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వాట్సాప్ ఫైళ్లపై జాగ్రత్తలు చాట్రాయి ఎస్‌ఐ డి. రామకృష్ణ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 11:32 PM
232 వీక్షణలు

చాట్రాయి, మార్చి 23: వాట్సాప్ ద్వారా వచ్చే అనుమానాస్పద ఫైళ్లు, లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని చాట్రాయి ఎస్‌ఐ డి. రామకృష్ణ ప్రజలకు హెచ్చరించారు.

ఆధార్, బ్యాంకు, ప్రభుత్వ చలానా వంటి పేర్లతో పంపించే ఫైళ్లు మోసపూరితమైనవిగా ఉండే అవకాశముందని తెలిపారు. వాటిని తెరిస్తే మొబైల్ ఫోన్లు దుర్వినియోగానికి గురై, వ్యక్తిగత సమాచారం దొంగల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.

అలాగే, ఇలాంటి సందేశాలు బంధుమిత్రుల వాట్సాప్ ఖాతాల ద్వారా కూడా రావచ్చని, వారి ఖాతాలు దుర్వినియోగం కావడంతో పంపబడే అవకాశం ఉందని చెప్పారు.

కాబట్టి అనుమానాస్పద ఫైళ్లు, లింకులు వచ్చినప్పుడు వెంటనే తొలగించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే సైబర్ నేర విభాగాన్ని సంప్రదించాలని ఎస్‌ఐ డి. రామకృష్ణ తెలిపారు.