BREAKING
thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్
Date of Publish : 29 March 2026, 02:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

30 సిలిండర్లతో డెలివరీ బాయ్ పరార్..!

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 02:56 PM
187 వీక్షణలు

విశాఖలో గ్యాస్ సిలిండర్ మోసం – 30 సిలిండర్లతో డెలివరీ బాయ్ పరార్..!

విశాఖపట్నంలో గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో మోసం చోటుచేసుకుంది. చిన్నగంట్యాడ ప్రాంతంలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న అప్పారావు అనే డెలివరీ బాయ్, కస్టమర్లను మోసం చేసి 30 గ్యాస్ సిలిండర్లతో పరారయ్యాడు.

సమాచారం ప్రకారం, డెలివరీకి వెళ్లే ముందు కస్టమర్ల వద్ద నుంచి OTPలను తీసుకుని, గ్యాస్ సిలిండర్లు ఇచ్చినట్టు చూపించి వాటిని అప్పగించకుండా మాయమయ్యాడు. ఈ విధంగా సుమారు 30 సిలిండర్లను అక్రమంగా దోచుకుని తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై మణికంఠ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

OTPలను ఎవరితోనూ పంచుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.