BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 05 June 2025, 05:43 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు ఆధ్వర్యంలో వనం - మనం కార్యక్రమం

తెలంగాణ
05 Jun, 2025 - 05:43 AM
174 వీక్షణలు
చింతలపూడి లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు ఆధ్వర్యంలో వనం - మనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ హాజరై కూటమి నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అయిన వనం - మనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి టీడీపీ టౌన్ అధ్యక్షులు తాటి అప్పారావు, జనసేన మండల అధ్యక్షులు చీదరాల మధు, బిజెపి టౌన్ అధ్యక్షులు కొత్తపల్లి విజయ, ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్, జిల్లా రైతు కార్యదర్శి కొత్తపూడి శేషగిరిరావు, మాజీ సర్పంచ్ చిట్లూరి ధర్మరాజు, కంచర్ల అబ్రహం, బిజెపి నాయకులు నారాయణరావు, దూదిగం మోహన్, బూసి రమేష్ , నత్త రవి,కొనకళ్ళ సతీష్, బోడ సాగర్, చిట్లూరి రాజా, సుభాని,మన్యం సత్తిబాబు, కంభం రమేష్ ,సొంగ ఏసు పాదం,జనసేన నాయకులు ఆకుల మధు, పోతుల శ్రీను,సునీత, గుంషావలి ,జైపాల్ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. Follow us on Website Facebook Instagram YouTube