BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 July 2026, 07:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు తల్లికి వందనం అమలు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 07:56 PM
84 వీక్షణలు

అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు 'తల్లికి వందనం' అమలు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు

అమరావతి, జులై 22: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, మినీ అంగన్వాడీ వర్కర్ల పిల్లలకు 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేసినందుకు తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

మంగళవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ ప్రతినిధి గోల్లపూడి మల్లిక వెల్లడించారు.

ఈ సందర్భంగా తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు, తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు గడ్డం అనంతలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లి లక్ష్మీనరసమ్మ, ప్రతినిధులు బి. కళ్యాణి, జి. ముని లక్ష్మి పాల్గొన్నారు.