BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 19 June 2026, 02:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కింద రైతులకు రూ.3,125 కోట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 02:52 PM
124 వీక్షణలు

రైతులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” పథకాల కింద మొత్తం రూ.3,125.47 కోట్లు విడుదల చేయనున్నారు.

ఈ నెల 20న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో జరిగే సభలో సీఎం చంద్రబాబు సాయం విడుదల చేయనున్నారు. అదే సమయంలో పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమబెంగాల్‌లోని తారకేశ్వర్‌లో ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారు.

2026–27 ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా ప్రతి రైతు కుటుంబానికి రూ.7,000 జమ కానుంది. ఇందులో పీఎం కిసాన్ కింద రూ.2,000, అన్నదాత సుఖీభవ కింద రూ.5,000 చొప్పున అందనుంది.

మొత్తం 45,69,817 మంది పట్టాదారులు, 1,16,021 మంది అటవీ హక్కు సాగుదారుల కుటుంబాలకు ఈ నిధులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి.