BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 26 June 2026, 10:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలకు జనసంద్రం.. కిలోమీటర్ మేర భక్తుల క్యూ!

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 10:40 PM
91 వీక్షణలు

అనంతపురం జిల్లా నార్పల మండలంలోని గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు భక్తజన సందోహంతో కళకళలాడుతున్నాయి. శుక్రవారం ఊహించని రీతిలో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఆలయం ముందు దాదాపు కిలోమీటర్ మేర క్యూలైన్లు ఏర్పడ్డాయి. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జై కుళ్లాయి స్వామి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగగా, బ్రహ్మోత్సవాల సందడి ఆధ్యాత్మిక శోభను మరింత పెంచింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, భద్రతతో పాటు తాగునీరు, క్యూలైన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.