BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 July 2026, 08:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుత్తిలో విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 08:03 PM
47 వీక్షణలు

అనంతపురం జిల్లా పోలీసు అధికారి జగదీశ్  సూచనల మేరకు, గుంతకల్ ఉపవిభాగ పోలీసు అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం గుత్తి పట్టణంలోని జెడ్పీహెచ్ బాలికల పాఠశాలలో విద్యార్థినులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలు, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధం, సైబర్ మోసాల నుంచి రక్షణ, రోడ్డు భద్రతా నిబంధనలు, స్త్రీరక్ష యాప్ వినియోగంపై విద్యార్థినులకు వివరించారు.

అనుమానాస్పద సంఘటనలు లేదా నేరాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే ఈ అంశాలపై తమ కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించి, అందరూ అప్రమత్తంగా ఉండేలా చూడాలని విద్యార్థినులకు సూచించారు.