BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 01 September 2026, 07:56 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు.. ఫోన్‌పే కొత్త సదుపాయం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 07:56 AM
65 వీక్షణలు

ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసుకునేలా ఫోన్‌పే ‘యూపీఐ 123పే’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

2జీ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో ఎస్‌ఎంఎస్ ఆధారంగా ఈ సేవలు పనిచేస్తాయి. దీంతో దాదాపు 20 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు డిజిటల్ చెల్లింపుల సౌకర్యం అందుబాటులోకి రానుంది.

కొత్త ఫోన్లలో యూపీఐ సేవల యాప్ ముందుగానే అందుబాటులో ఉండేలా నోకియా, లావా వంటి మొబైల్ తయారీ సంస్థలతో ఫోన్‌పే ఒప్పందాలు చేసుకుంది.

ఈ సేవల ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, చెల్లింపులు చేయడం, ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవడం వంటి సౌకర్యాలు పొందవచ్చు. ఫీచర్ ఫోన్ వినియోగదారులకు కూడా డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ సదుపాయాన్ని తీసుకొచ్చారు.