BREAKING
మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం
Date of Publish : 19 April 2026, 11:33 am
Posted by : V శ్రీనివాస్

జైపూర్ కేజీబీవీలో ప్రమాదం

తెలంగాణ
/ మంచిర్యాల / జైపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 11:33 AM
119 వీక్షణలు

జైపూర్ కేజీబీవీలో ప్రమాదం - సీసీ కెమెరాలు బిగిస్తూ యువకుడు మృతి

జైపూర్: మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో సీసీ కెమెరాలు బిగిస్తుండగా ప్రమాదవశాత్తు స్టాండ్ పైనుంచి కిందపడి మంచిర్యాలకు చెందిన తోగిటి శివ (29) అనే యువకుడు మృతి చెందాడు. మంచిర్యాల పట్టణానికి చెందిన రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న శివ, ఆదివారం జైపూర్ కేజీబీవీలో కెమెరాలు అమర్చే పనుల నిమిత్తం వచ్చి ఈ ప్రమాదానికి గురయ్యాడు. పైనుంచి కిందపడటంతో తీవ్ర గాయాలపాలైన శివను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని జైపూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఉపాధి కోసం వచ్చి ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందడంతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి