BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 22 June 2026, 03:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కనకదుర్గమ్మ ఆలయంలో టికెట్ల గోల్‌మాల్.. ఇద్దరు ఉద్యోగుల తొలగింపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 03:10 PM
130 వీక్షణలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో టికెట్ల గోల్‌మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. వారం వ్యవధిలో రెండు ఘటనలు వెలుగుచూడటంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు.

ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. కొంతమంది ఆలయ సిబ్బంది అమ్మవారి ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

గతంలో నకిలీ రూ.500 టికెట్ల వ్యవహారంలో ఈవో ఫిర్యాదు ఆధారంగా హోంగార్డ్ చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకున్న పోలీసులు అతడిని సస్పెండ్ చేశారు.

తాజాగా వెలుగుచూసిన మరో ఘటనలో ఇద్దరు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన ఆలయ అధికారులు వారిని విధుల నుంచి తొలగించారు.

టికెట్ విక్రయాల్లో అవకతవకలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.