BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 13 July 2026, 07:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయానికి వెండి శఠారు విరాళం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 07:43 PM
102 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయానికి భక్తుడు చీటి ప్రసాదు–త్రివేణి దంపతులు తమ కుమార్తె ఊహన్సీ పేరున రూ.40 వేల విలువైన 158 గ్రాముల వెండి శఠారును సోమవారం ఆలయానికి సమర్పించారు.

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం (కే.జీ) గ్రామానికి చెందిన దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం వెండి శఠారును ఆలయ చైర్మన్ పంది వెంకట్రావుకు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధానార్చకులు శ్యామ్ సుందర శ్రీనివాసాచార్యులు వేదమంత్రాలతో దాత కుటుంబాన్ని ఆశీర్వదించి, శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన చీటి ప్రసాదు–త్రివేణి కుటుంబానికి ఆలయ చైర్మన్ పంది వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు.