BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 02 April 2025, 05:50 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పనిచేయని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్

తెలంగాణ
02 Apr, 2025 - 05:50 AM
208 వీక్షణలు
ఏలూరు జిల్లా జీలుగుమీల్లి మండలం రచాన్నగుడెం గ్రామంలో ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయని బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్.. పంచాయతీలో గత సంవత్సర కాలంగా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ పనిచేయక బిఎస్ఎన్ఎల్ సిమ్ములు ఉపయోగిస్తున్న సెల్ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం అని ఓ పక్కన ఉద్యోగుల ప్రయత్నాలను ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న నిర్వీర్యం చేయటం పరిపాటిగా సాగుతుంది.ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం అని టాటా వంటి మహనీయులు ప్రభుత్వ రంగంలో వాటాలను కొనుగోలు చేసినప్పటికీ కొంతమంది అధికారులు తప్పిదాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడంలో అలసత్వం కొనసాగుతుంది. ఇప్పటికైనా సెల్ఫోన్ వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ వినియోగాన్ని అందుబాటులో తీసుకురావడం వల్ల అనేక మంది బిఎస్ఎన్ఎల్ వినియోగాన్ని ఈ పంచాయతీలో ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలని వినియోగదారులు కోరుతున్నారు. Follow us on Website Facebook Instagram YouTube