BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 19 April 2026, 11:23 am
Posted by : V శ్రీనివాస్

​పాడి గేదెల పెంపకం పథకానికి దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 11:23 AM
121 వీక్షణలు

​పాడి గేదెల పెంపకం పథకానికి దరఖాస్తు గడువు పెంపు

మంచిర్యాల : జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం (ఎస్సీ కార్పొరేషన్) ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికి పాడి గేదెలు పెంపకం పథకానికి మంచిర్యాల జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతి, యువకులు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచినట్లు జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్ శనివారం తెలిపారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ లేదా ఆహార భద్రతా కార్డు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రంతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, అలాగే పశుగ్రాసం పెంచడానికి కనీసం 10 గుంటల భూమి కలిగి ఉండాలన్నారు. అర్హులు ఈ నెల 23వ తేదీలోపు ఆన్ లైన్ వెబ్ సైట్ (https://tgobmms.cgg.gov.in ) లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు పత్రాలను మండలం లేదా మున్సిపాలిటీలో అందజేయాలని ఆయన కోరారు