BREAKING
ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి
Date of Publish : 09 June 2026, 03:59 pm
Posted by : V శ్రీనివాస్

​రిటైర్డ్ కార్మికుల ప్రమాద బీమాపై స్పష్టత ఇవ్వాలి: సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డిమాండ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
09 Jun, 2026 - 03:59 PM
628 వీక్షణలు

మంచిర్యాల: సింగరేణి రిటైర్డ్ కార్మికులకు వర్తించే ప్రమాద బీమాపై బ్యాంక్ అధికారులు, సింగరేణి యాజమాన్యం మరియు జాతీయ కార్మిక సంఘాలు వెంటనే స్పష్టత ఇవ్వాలని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాలలో జరిగిన ఒక సమావేశంలో వారు మాట్లాడుతూ, రిటైర్డ్ కార్మికులకు రూ. 50 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం ఈ ప్రమాద బీమా సదుపాయం అసలు కల్పిస్తున్నారా లేదా అనే విషయంపై తీవ్రమైన సందిగ్ధత నెలకొందని, దీనివల్ల పదవీ విరమణ పొందిన కార్మికుల్లో తీవ్ర ఆవేదన మరియు గందరగోళం వ్యక్తమవుతోందని పేర్కొంటూ, ఈ విషయంలో సంబంధిత వర్గాలు తక్షణమే స్పష్టత ఇవ్వాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు