BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 March 2026, 09:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ట్రంప్ అల్టిమేటమ్.. వెనక్కి తగ్గిన ఇరాన్

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Mar, 2026 - 09:08 PM
136 వీక్షణలు

ట్రంప్ అల్టిమేటమ్.. వెనక్కి తగ్గిన ఇరాన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన 48 గంటల గడువు ప్రభావంతో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధి మార్గంలో వాణిజ్య నౌకలు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడానికి అంగీకరించింది.

అయితే శత్రు దేశాలకు చెందిన నౌకలను అనుమతించబోమని ఇరాన్ షరతు విధించింది. దీంతో పూర్తిగా మార్గం తెరవకపోయినా, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చమురు సంక్షోభానికి కొంత ఉపశమనం లభించినట్లు భావిస్తున్నారు.

ప్రపంచ చమురు రవాణాలో హార్ముజ్ జలసంధి అత్యంత కీలక మార్గం కావడంతో, అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

అయితే ఇరాన్ పూర్తిగా జలసంధిని తెరవకపోవడంతో, గడువు ముగిసిన తర్వాత ట్రంప్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.