BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 29 March 2026, 03:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:17 PM
165 వీక్షణలు

 తమిళనాడు రాజకీయాల్లో సంచలనం… రెండు చోట్ల విజయ్ పోటీ!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ కీలక ప్రకటన చేసి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.

టీవీకే (TVK) పార్టీ అధ్యక్షుడిగా ఆయన తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ, తానే స్వయంగా రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. చెన్నైలో నిర్వహించిన భారీ సభలో మాట్లాడుతూ, పెరంబూర్ మరియు తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ, తమ పార్టీ ప్రజల ఆశలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని విజయ్ తెలిపారు. ఎన్నికల ముందు ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.

 ఒకేసారి రెండు చోట్ల పోటీ చేయడం ద్వారా విజయ్ భారీ రాజకీయ సందేశం ఇవ్వాలని చూస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.